Friday, July 4, 2025

విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు

Must Read

టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పాకిస్తాన్ వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ విజ‌య్‌ వ్యాఖ్యాలు చేశారు. హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. గిరిజన సంఘాల ఆందోళనతో పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

జీతాల కోసం టీచ‌ర్ల నిర‌స‌న‌.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీలో యోగా టీచ‌ర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ‌లోని సీఎం చంద్ర‌బాబు ఇంటి ఎదుట నిర‌స‌న తెలుపుతున్న విష‌యం తెలిసిందే. కాగా,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -