Sunday, August 31, 2025

తిలక్ వర్మ సరికొత్త రికార్డు!

Must Read

టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డు సృష్టించారు. వరుసగా నాలుగు టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ (258) పేరిట ఉన్న రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో తిలక్ (107,120,19,72) 318 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా తిలక్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అతడు ఈ ఫీట్ సాధించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -