Sunday, May 17, 2026

రంజీ ట్రోఫీకి నిరాకరించిన కోహ్లీ!

Must Read

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజి ట్రోఫీ సిరీస్‌లో పాల్గొనేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. తాను రంజీలు ఆడలేనని కోహ్లీ బీసీసీఐ యాజమాన్యానికి తెలిపినట్లు సమాచారం. దీనికి కారణం ఆయన మెడనొప్పితో బాధపడటమేనని తెలుస్తోంది. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇందులో పాల్గొనేందుకు నిరాకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అనారోగ్య కారణాల వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా ఉండొచ్చు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -