Saturday, June 13, 2026

పాత రేషన్ కార్డులు తొలగింపు.. క్లారిటీ ఇదే!

Must Read

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పాత రేషన్ కార్డులను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత రేషన్ కార్డులను తొలగించబోమని స్పష్టం చేశారు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు గ్రామాల్లో సర్వే జరుగుతుందని.. దరఖాస్తుల ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -