పాడేరు బైపాస్ (రూ.244 కోట్లు)
నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ (రూ.1,876 కోట్లు)
పూడిమడకలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ (రూ.1,85,000 కోట్లు)
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం (రూ.149 కోట్లు)
దువ్వాడ-సింహాచలం (నార్త్) 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.302 కోట్లు)
విశాఖ-గోపాలపట్నం 3,4 ట్రాక్‌ల నిర్మాణం (రూ.159 కోట్లు)
గంగవరం పోర్ట్-స్టీల్ ప్లాంట్ 3,4 రైల్వే ట్రాక్ ప్రారంభం (రూ.154 కోట్లు)
బౌదార-విజయనగరం రోడ్డు విస్తరణ (రూ.159 కోట్లు)