Wednesday, February 5, 2025

ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు

Must Read

భారత టూరిస్టుల కోసం కొన్ని దేశాలు వీసా లేకుండానే ప్రవేశించేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చాయి. అందులో థాయ్‌లాండ్, మలేషియా, మారిషస్, జమైకా, మాల్దీవ్స్, కెన్యా, మకావు, బార్బడోస్, కజకిస్థాన్, గాంబియా, నేపాల్, తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో భాదాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగటానికి కొన్ని దేశాలు ఈ వీసా రహిత విధానం ప్రవేశపెట్టాయి. ఇది ఆ దేశాల ఆర్ధిక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యాటకులు కూడా అనుకూలంగా ఉంటుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

త్రిషకు రేవంత్ సర్కార్ భారీ నజరానా

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని భారత మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ICC మహిళల అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో ఉత్తమ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -