Wednesday, February 5, 2025

రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్‌పై గంభీర్ స్పందన

Must Read

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ‘నేను ఏ ఆటగాడి భవిష్యత్తుపై మాట్లాడాను. ఇది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. వారు బలమైన ఆటగాళ్లు భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు వారు కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అరంగేట్రం చేసిన ఆటగాడైనా.. 100 టెస్టులు ఆడిన ప్లేయరైనా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను. కేవలం బుమ్రా లేకపోవడం వల్లే సానుకూల ఫలితం రాలేదని నేను చెప్పను. గెలిచే అవకాశాలొచ్చాయి’ అని గంభీర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సింగర్ ముద్దు వివాదంపై చిన్మయి కామెంట్స్

ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. ‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్‌కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -