Thursday, April 9, 2026

బీజేపీ ఐక్యతతో కార్యకర్తల్లో జోష్

Must Read

ఐకమత్యమే మహా బలం అనే మాటకు నిదర్శనంగా మారింది ఏపీ బీజేపీ. న్యూ ఇయర్ సందర్భంగా సినీ నటి, బీజేపీ నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో మాధవీలతకు మద్దతుగా బీజేపీ నేతలంగా ఏకమయ్యారు. కూటమి సర్కారు అధికారంలో భాగమైన సంగతి తెలిసిందే. బీజేపీ కార్యకర్తలను పార్టీ నేతలంతా మద్దతుగా నిలబడడం శుభపరిణామమని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -