ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హమాస్ ఈ రోజు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరారు. విమానంలో బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. పశ్చిమాసియాలో ఇక నుంచి సాధారణ పరిస్థితులు...